Found 1 matching story.
మైఖేల్ జాక్సన్‌కు చెందిన ప్రసిద్ధ 'థ్రిల్లర్' జాకెట్ డిసెంబర్ 7 నుండి 9 వరకు అబుదాబిలో వేలంలో విక్రయించనున్నారు. ఈ లెజెండరీ వస్తువు అంచనా ధర 10 మిలియన్ డాల్సర్లుగా ఉంది.